హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ప్రత్యేక కథనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్టీవీలో వచ్చిన కథనం ఆధారంగా సిట్ వేశారని, ఆ తర్వాత అన్యాయంగా