Day: April 17, 2026

Vehicle Safety Ratings: What Every Driver Should KnowVehicle Safety Ratings: What Every Driver Should Know

Key Takeaways: Introduction to Vehicle Safety Ratings Safety is a top priority for drivers and families when searching for a new vehicle. Understanding how cars, trucks, and SUVs are rated

Signature Global to invest ₹2,891 crore in Gurugram project; partners with Tonino LamborghiniSignature Global to invest ₹2,891 crore in Gurugram project; partners with Tonino Lamborghini

Signature Global has entered into a brand licensing agreement with Italian lifestyle brand Tonino Lamborghini to develop a premium residential project in Gurugram with an estimated GDV of ₹4,000 crore.

Ashiana Housing to invest ₹800 crore for land acquisition in FY27Ashiana Housing to invest ₹800 crore for land acquisition in FY27

Ashiana Housing plans to invest ₹800 crore in land acquisition across India in FY27, a senior executive said. The company reported record senior living sales of ₹570.2 crore in FY26,

మ‌హిళా కోటా చ‌ట్టాన్ని రాజ‌కీయం చేయొద్దుమ‌హిళా కోటా చ‌ట్టాన్ని రాజ‌కీయం చేయొద్దు

న్యూఢిల్లీ : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహిళా కోటా చట్టాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు చుర‌క‌లు అంటించారు. గురువారం పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌సంగించారు. విప‌క్షాల‌ను ఏకి పారేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న భయాలను తొలగించారు. తూర్పు

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు భారీగా పెర‌గొచ్చుఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు భారీగా పెర‌గొచ్చు

అమ‌రావ‌తి : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు 50 శాతం మేర పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్

భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలుభక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు

తిరుమ‌ల : ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేర‌కు స‌ద‌రు నిందితులపై చట్ట పరమైన

జగన్ మోహన్ రెడ్డి బ్రతుకే ఒక అరాచకం : కొల్లు ర‌వీంద్ర‌జగన్ మోహన్ రెడ్డి బ్రతుకే ఒక అరాచకం : కొల్లు ర‌వీంద్ర‌

అమరావతి:- జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బ తీసిన వ్యక్తి మత్స్యకారుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు రవింద్ర మండిపడ్డారు. గురువారం మంగళగిరి తెలుగుదేశం

అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు : సీఎంఅన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు : సీఎం

ప‌ల్నాడు జిల్లా : పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నార్తుల ఆకలి

డీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలిడీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రం లోటు రాష్ట్రమని, పెరుగుతున్న సీట్లతో మరింతగా ఉత్తరాది

పాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దుపాట‌లు త‌ప్ప స్కాంలు చేయ‌డం తెలియ‌దు

హైద‌రాబాద్ : ఒక‌టా రెండా ఏకంగా రూ. 210 కోట్ల స్కాం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సింగ‌ర్ మంగ్లీ. త‌న స్వస్థలం రాయ‌ల‌సీమ‌. కానీ అనూహ్యంగా తెలంగాణకు వ‌చ్చింది. బంజారా క‌మ్యూనిటీకి చెందిన‌ది కావ‌డంతో మెల మెల్ల‌గా జ‌ర్న‌లిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది.