న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం పట్ల మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మంచి పద్దతి కాదన్నారు. మాకకు 66