Day: April 24, 2026

Brookfield India REIT raises ₹2,600 crore via institutional placementBrookfield India REIT raises ₹2,600 crore via institutional placement

Brookfield India REIT has raised around ₹2,600 crore through an institutional placement of units, while 360 ONE Asset has invested ₹1,125 crore to acquire a 13% stake in a REIT-owned

పెరిగిన ఓటింగ్ శాతం బెంగాల్ లో బీజేపీ విజ‌యంపెరిగిన ఓటింగ్ శాతం బెంగాల్ లో బీజేపీ విజ‌యం

ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ దేశంలోని రెండు రాష్ట్రాల వైపు అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. త‌మిళ‌నాడులో 234 స్థానాల‌కు, ప‌శ్చిమ బెంగాల్ లో తొలి విడ‌త‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను

చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు, వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌స్తుతం దివంగ‌త రాజ‌కీయ నేత రామ్ విలాస్ పాశ్వాన్ త‌న‌యుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని పెద్ద

పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్

అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని, పెట్టుబడుల్లో భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం జిల్లా లోని రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు

జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్

త‌మిళ‌నాడు : దేశంలోని త‌మిళ‌నాడుతో పాటు ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌ధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ్డారు. త‌మిళ‌నాడులో ఒకే రోజు 234 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ కొన‌సాగుతోంది. కానీ ప‌శ్చిమ

కంపెనీలు కార్య‌క‌లాపాలు జ‌రిపేలా చూడాలికంపెనీలు కార్య‌క‌లాపాలు జ‌రిపేలా చూడాలి

హైద‌రాబాద్ : పెట్టుబడులకు సంబంధించి వివిధ వేదికలపై తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని

త‌మిళ‌నాడు, బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్త‌మిళ‌నాడు, బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా అంద‌రి క‌ళ్లు ఇప్పుడు త‌మిళ‌నాడుతో పాటు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల‌పై ప‌డింది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు బీజేపీయేత‌ర పార్టీలు ప్ర‌స్తుతం కొలువు తీరి ఉన్నాయి. త‌మిళ‌నాడులో డీఎంకే , కాంగ్రెస్ ఇండియా కూట‌మి ప‌వ‌ర్

త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీత్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్

ఆర్టీసీ స‌మ్మె చేయ‌డం చ‌ట్ట విరుద్దం : ఎండీఆర్టీసీ స‌మ్మె చేయ‌డం చ‌ట్ట విరుద్దం : ఎండీ

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీతో ఆర్టీసీ జేఏసీ నేత‌లు జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి రాలేదు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది ఆర్టీసీ సంస్థ యాజ‌మాన్యం. మ‌రోవైపు 24 గంట‌లు

శ‌ర‌వేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులుశ‌ర‌వేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

తిరుమల : తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ విష‌యాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్ల‌డించారు. మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని